YSRCP: వైకాపా రాజ్యసభ అభ్యర్థులు వీరే..

నాలుగు రాజ్యసభ స్థానాలకు వైకాపా అభ్యర్థులను ప్రకటించింది. విజయసాయిరెడ్డిని తిరిగి కొనసాగించాలని నిర్ణయించింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావును రాజ్యసభ అభ్యర్థులుగా పార్టీ ఆధిష్ఠానం ఖరారు చేసింది.

Published : 17 May 2022 18:45 IST

Tags :

మరిన్ని