2017లో కౌన్‌ బనేగా కరోడ్‌పతి..!

తాజావార్తలు

2017లో కౌన్‌ బనేగా కరోడ్‌పతి..!
‘కేబీసీ’తో బిగ్‌బీ రీఎంట్రీ
ముంబయి: బాలీవుడ్‌ మోగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌ చేసిన కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) టీవీ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో తెలిసిందే. 2000లో ప్రారంభమైన ఈ టీవీ షో స్టార్‌ప్లస్‌, సోనీ టీవీల్లో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యేది. ఈ షో అప్పట్లో ఎంత పాపులర్‌ అయ్యిందంటే.. రాత్రి 9 అవగానే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయేవారు. అందుకే కేబీసీకి భారతీయ బుల్లి తెర ఉత్తమ గేమ్‌ షోగా అవార్డు దక్కించుకుంది.

ఎనిమిది సీజన్లు పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం ఇప్పుడు మళ్లీ ప్రారంభం కాబోతోంది. 2017లో కేబీసీ ప్రారంభం కాబోతోందనిఅమితాబ్‌ ప్రకటించారు. ఫేస్‌బుక్‌ లైవ్‌ చాట్‌లో బిగ్‌బీ ఈ విషయాన్ని చెప్పారు. ఈ గేమ్‌ షో తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడిగా వచ్చిన సంగతి తెలిసిందే.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.