ఈరోజు (27-04-2024)

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.  మీ పనితీరు, ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మనఃశ్శాంతి లభిస్తుంది . శని శ్లోకం చదవండి.

ఈవారం (21-04-2024 - 27-04-2024)

బుద్ధికుశలతలో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ధనలాభం ఉంది. బుద్ధిబలంతో ఆపదలు దూరం అవుతాయి. అనవసర  ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో మిశ్రమ కాలం. వ్యాపారపరంగా మేలు చేకూరుతుంది.    నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. తోటివారివల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. చేయని పొరపాటుకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆగ్రహావేశాలతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇష్టదైవ ఆరాధన శుభాన్నిస్తుంది.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని