తిరుపతి లోక్‌సభ బరిలో భాజపా అభ్యర్థి
close

తాజా వార్తలు

Published : 12/03/2021 19:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుపతి లోక్‌సభ బరిలో భాజపా అభ్యర్థి

అమరావతి: చిత్తూరు జిల్లాలోని తిరుపతి పార్లమెంట్‌ బరిలో భాజపా అభ్యర్థి పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మురళీధరన్‌ తెలిపారు. జనసేన మద్దతుతో భాజపా అభ్యర్థి బరిలో నిలబడతారని ఆయన ట్వీట్‌ చేశారు. తిరుపతిలో పోటీపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తిరుపతి నుంచి భాజపా విజయయాత్ర మొదలవుతుందని మురళీధరన్‌ తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని