AP Anganwadi Workers: విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద అంగన్‌వాడీ కార్యకర్తల అరెస్టు

వైకాపా ప్రభుత్వంపై అంగన్‌వాడీలు పోరాట తీవ్రతను పెంచారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో సీఎం జగన్‌ మొండివైఖరిని నిరసిస్తూ సోమవారం ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఏపీ నలుమూలల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు విజయవాడ చేరుకున్నారు. విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Updated : 22 Jan 2024 14:09 IST
1/32
 బీఆర్‌టీఎస్‌ రోడ్డులో   సీపీఎం నేత మధును అరెస్టు చేస్తున్న పోలీసులు 
 బీఆర్‌టీఎస్‌ రోడ్డులో   సీపీఎం నేత మధును అరెస్టు చేస్తున్న పోలీసులు 
2/32
విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
3/32
4/32
5/32
బీఆర్‌టీఎస్‌ రోడ్డులో అంగన్వాడీలను ఆటోలో ఎక్కిస్తున్న పోలీసులు
బీఆర్‌టీఎస్‌ రోడ్డులో అంగన్వాడీలను ఆటోలో ఎక్కిస్తున్న పోలీసులు
6/32
7/32
8/32
9/32
10/32
11/32
12/32
13/32
14/32
15/32
16/32
17/32
18/32
19/32
20/32
21/32
22/32
23/32
24/32
25/32
26/32
27/32
28/32
29/32
30/32
31/32
32/32

మరిన్ని