AP News : ఆశా కార్యకర్తల ‘చలో విజయవాడ’.. అడ్డుకున్న పోలీసులు

అమరావతి: వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆశాకార్యకర్తలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా  ఆశా కార్యకర్తలు  విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్లే జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడే నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు.

Updated : 08 Feb 2024 12:41 IST
1/23
మంగళగిరి జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలు
మంగళగిరి జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలు
2/23
పోలీసులతో మాట్లాడుతున్న ఆశాకార్యకర్త
పోలీసులతో మాట్లాడుతున్న ఆశాకార్యకర్త
3/23
4/23
5/23
6/23
7/23
ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు 
ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు 
8/23
9/23
10/23
11/23
12/23
13/23
తోపులాటలో స్పృహ తప్పి పడిపోయిన ఆశా కార్యకర్తకు సపర్యలు చేస్తున్న తోటి కార్యకర్తలు
తోపులాటలో స్పృహ తప్పి పడిపోయిన ఆశా కార్యకర్తకు సపర్యలు చేస్తున్న తోటి కార్యకర్తలు
14/23
15/23
16/23
17/23
రహదారిపై పహారా కాస్తున్న పోలీసులు
రహదారిపై పహారా కాస్తున్న పోలీసులు
18/23
19/23
విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలు
విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలు
20/23
ఆశాలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
ఆశాలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
21/23
22/23
23/23
బస్సులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్న ఆశాలు
బస్సులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్న ఆశాలు

మరిన్ని