Congress: మేడిగడ్డను సందర్శించిన సీఎం, మంత్రులు, నాయకులు

సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, నాయకులు మేడిగడ్డను సందర్శించారు. హైదరాబాద్‌ నుంచి వారు బస్సుల్లో బయలుదేరి మేడిగడ్డకు చేరుకున్నారు. అనంతరం మేడిగడ్డను పరిశీలించి అధికారులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. ఫొటోలు..

Updated : 13 Feb 2024 17:57 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని