G20 summit : జీ20 సదస్సు.. మోదీ ప్రారంభోపన్యాసం.. ఫొటోలు

భారత్‌ అధ్యక్షతన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. జీ-20 సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు భారత్‌ మండపానికి చేరుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో, అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్‌, సింగపూర్‌ ప్రధాని లీ హీన్‌ లూంగ్‌ తదితరులకు ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభోపన్యాసం  చేశారు.

Updated : 09 Sep 2023 14:41 IST
1/12
2/12
జీ20 సదస్సు మధ్యలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా కొంతసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోలను బంగ్లాదేశ్ హైకమిషన్‌ తమ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. జీ20 సదస్సు మధ్యలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా కొంతసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోలను బంగ్లాదేశ్ హైకమిషన్‌ తమ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
3/12
జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదాతో ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదాతో ప్రధాని నరేంద్ర మోదీ
4/12
జీ 20 సదస్సు ప్రారంభమవ్వగానే మాట్లాడుతున్న ప్రధాని మోదీ.. జీ 20 సదస్సు ప్రారంభమవ్వగానే మాట్లాడుతున్న ప్రధాని మోదీ..
5/12
జీ20 సదస్సు వేదికపైయూకే ప్రధాని రిషి సునాక్‌,అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. జీ20 సదస్సు వేదికపైయూకే ప్రధాని రిషి సునాక్‌,అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌..
6/12
జీ20 వేదిక వద్దకు చేరుకున్న బ్రిటన్‌ ప్రధాని, భారత సంతతి నేత రిషి సునాక్‌ను ప్రధాని మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. జీ20 వేదిక వద్దకు చేరుకున్న బ్రిటన్‌ ప్రధాని, భారత సంతతి నేత రిషి సునాక్‌ను ప్రధాని మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.
7/12
జీ20 సదస్సు వేదిక వద్ద ఏర్పాటు చేసినఅంతర్జాతీయ మీడియా సెంటర్‌.. జీ20 సదస్సు వేదిక వద్ద ఏర్పాటు చేసినఅంతర్జాతీయ మీడియా సెంటర్‌..
8/12
9/12
10/12
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు స్వాగతం పలుకుతున్న ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు స్వాగతం పలుకుతున్న ప్రధాని మోదీ..
11/12
జీ20 సదస్సు జరిగే భారత్‌ మండపం వద్ద.. ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఈ ప్రదేశంలో బ్యాగ్రౌండ్‌లో కోణార్క్‌ చక్రం స్పష్టంగా కనిపించింది. జీ20 సదస్సు జరిగే భారత్‌ మండపం వద్ద.. ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఈ ప్రదేశంలో బ్యాగ్రౌండ్‌లో కోణార్క్‌ చక్రం స్పష్టంగా కనిపించింది.
12/12

మరిన్ని