Rains : నేపాల్‌లో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం

నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోవడంతో.. జనజీవనం స్తంభించింది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. కాఠ్మాండూలోని ఆలయాల చుట్టూ వరదనీరు చేరింది. దీంతో  ప్రభుత్వం సహాయ చర్యలు చేపడుతోంది.

Updated : 09 Aug 2023 14:42 IST
1/14
వరద నీటిలో ఇబ్బంది పడుతున్న వాహనదారులు వరద నీటిలో ఇబ్బంది పడుతున్న వాహనదారులు
2/14
ఇళ్లను చుట్టుముట్టిన వరద నీరు ఇళ్లను చుట్టుముట్టిన వరద నీరు
3/14
ఇంట్లోకి చేరిన వరద నీటిని ఎత్తిపోస్తున్న స్థానికుడు ఇంట్లోకి చేరిన వరద నీటిని ఎత్తిపోస్తున్న స్థానికుడు
4/14
5/14
6/14
మ్యాన్‌ హోల్‌ వద్ద చెత్తను తొలగిస్తున్నమున్సిపల్‌ సిబ్బంది మ్యాన్‌ హోల్‌ వద్ద చెత్తను తొలగిస్తున్నమున్సిపల్‌ సిబ్బంది
7/14
వరదనీటిలో ‘తాగునీటి’ ఇబ్బందులు వరదనీటిలో ‘తాగునీటి’ ఇబ్బందులు
8/14
9/14
10/14
ఇళ్లలోకి చేరిన వరదనీరు ఇళ్లలోకి చేరిన వరదనీరు
11/14
12/14
13/14
14/14

మరిన్ని