KTD: కామారెడ్డిలో కేటీఆర్‌ రోడ్‌ షో

ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి కేటీర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలు వివరించారు. భారాసకు ఓటు వేయాలని కోరారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 18 Nov 2023 16:57 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని