నందమూరి సుహాసిని కుమారుడి వివాహం (ఫొటో గ్యాలరీ)

దివంగత మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని తనయుడు హర్ష వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Updated : 20 Aug 2023 23:18 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని