Nepal Earthquake : నేపాల్‌లో ఆరుబయటే వేలమంది భూకంప బాధితులు.. ఫొటోలు

కాఠ్‌మాండూ: పెను భూకంపం బారిన పడ్డ నేపాల్‌లో తలదాచుకునే చోటైనా లేక కొన్ని వేలమంది ప్రజలు ఆరుబయటే కాలక్షేపం చేస్తున్నారు. రాత్రుళ్లు చలిని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కళ్లముందు విలయమే కదలాడుతుండడంతో కునుకు రావడం లేదని బాధితులు చెబుతున్నారు. బీటలువారిన ఇళ్లలోకి అడుగుపెట్టేందుకు వారు సాహసించలేకపోతున్నారు. పదేపదే చిన్నాపెద్దా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ హృదయవిదారక చిత్రాలు.. 

Updated : 06 Nov 2023 14:31 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని