Tenth Exams : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు.. కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి

తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఆయా పరీక్షకేంద్రాలకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఏప్రిల్‌ 2 వరకు కొనసాగనున్నాయి. ఈసారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఆ చిత్రాలు.. 

Updated : 18 Mar 2024 13:50 IST
1/43
నిజామాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది
నిజామాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది
2/43
3/43
తన కుమారుడితో సెల్ఫీ దిగుతున్న ఓ వ్యక్తి
తన కుమారుడితో సెల్ఫీ దిగుతున్న ఓ వ్యక్తి
4/43
పరీక్ష రాసేందుకు వస్తున్న విద్యార్థులు
పరీక్ష రాసేందుకు వస్తున్న విద్యార్థులు
5/43
6/43
7/43
విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది
విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది
8/43
మల్లాపూర్‌ ప్రభుత్వ పాఠశాల వద్ద..
మల్లాపూర్‌ ప్రభుత్వ పాఠశాల వద్ద..
9/43
పరీక్ష బాగా రాయాలని ‘ఆల్‌ ది బెస్ట్‌ ’  చెప్పుకుంటున్న విద్యార్థినులు
పరీక్ష బాగా రాయాలని ‘ఆల్‌ ది బెస్ట్‌ ’  చెప్పుకుంటున్న విద్యార్థినులు
10/43
హాల్‌టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
హాల్‌టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
11/43
12/43
13/43
14/43
సికింద్రాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రం వద్ద..
సికింద్రాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రం వద్ద..
15/43
16/43
17/43
ఆదిలాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రం వద్ద..
ఆదిలాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రం వద్ద..
18/43
పరీక్షకు ఆటోలో వెళ్తున్న విద్యార్థినులు
పరీక్షకు ఆటోలో వెళ్తున్న విద్యార్థినులు
19/43
20/43
పరీక్షకేంద్రం వద్ద క్యూ లైన్లలో నిలబడి ఉన్న విద్యార్థులు
పరీక్షకేంద్రం వద్ద క్యూ లైన్లలో నిలబడి ఉన్న విద్యార్థులు
21/43
ఖమ్మం జిల్లాలోని కారేపల్లిలో.. 
ఖమ్మం జిల్లాలోని కారేపల్లిలో.. 
22/43
విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది
విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది
23/43
24/43
పరీక్షకు ఆలస్యం కావడంతో పరుగులు తీస్తున్న విద్యార్థులు
పరీక్షకు ఆలస్యం కావడంతో పరుగులు తీస్తున్న విద్యార్థులు
25/43
26/43
27/43
28/43
పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థినులు
పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థినులు
29/43
30/43
హాల్‌టికెట్‌ నంబర్లు చూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
హాల్‌టికెట్‌ నంబర్లు చూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
31/43
అంబర్‌పేట్‌లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద..
అంబర్‌పేట్‌లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద..
32/43
33/43
పరీక్షకేంద్రంలోనికి విద్యార్థులను అనుమతిస్తున్న సిబ్బంది
పరీక్షకేంద్రంలోనికి విద్యార్థులను అనుమతిస్తున్న సిబ్బంది
34/43
35/43
నిజామాబాద్‌లోని కాకతీయ ఉన్నత పాఠశాల కేంద్రం వద్ద..
నిజామాబాద్‌లోని కాకతీయ ఉన్నత పాఠశాల కేంద్రం వద్ద..
36/43
37/43
గన్ ఫౌండ్రీ  మహబూబ్యో  ప్రభుత్వ పాఠశాల వద్ద..
గన్ ఫౌండ్రీ  మహబూబ్యో  ప్రభుత్వ పాఠశాల వద్ద..
38/43
పరీక్ష బాగా రాయాలని విద్యార్థికి సూచిస్తున్న తల్లిదండ్రులు
పరీక్ష బాగా రాయాలని విద్యార్థికి సూచిస్తున్న తల్లిదండ్రులు
39/43
40/43
తమ హాల్‌టికెట్లను చూపుతున్న విద్యార్థినులు
తమ హాల్‌టికెట్లను చూపుతున్న విద్యార్థినులు
41/43
42/43
 ప్రశ్నాపత్రాల పెట్టెను  నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్తున్న సిబ్బంది
 ప్రశ్నాపత్రాల పెట్టెను  నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్తున్న సిబ్బంది
43/43

మరిన్ని