Hyderabad: సందడిగా బతుకమ్మ పండగ సంబరాలు

హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో సందడిగా బతుకమ్మ పండగ చేసుకున్నారు. పూలతో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అబిడ్స్‌లోని ఓ పాఠశాలలో చిన్నారులు సందడిగా బతుకమ్మ వేడుకలు చేసుకున్నారు.

Updated : 23 Sep 2022 20:04 IST
1/10
హైదరాబాద్‌: కోఠి మహిళా కళాశాలలో బతుకమ్మ సంబరాలు హైదరాబాద్‌: కోఠి మహిళా కళాశాలలో బతుకమ్మ సంబరాలు
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
అబిడ్స్‌లోని ఓ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు అబిడ్స్‌లోని ఓ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు
9/10
10/10

మరిన్ని