Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. ఫొటోలు

కాఠ్‌మాండూ: నేపాల్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. వాయువ్య నేపాల్‌లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.4గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. జజర్‌కోట్‌లో 11 మైళ్ల లోతులో  భూకంప కేంద్రాన్ని  గుర్తించినట్లు నేపాల్‌ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప తీవ్రతకు పలు జిల్లాలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఇప్పటి వరకు 132 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ  హృదయ విదారక చిత్రాలు..

Updated : 04 Nov 2023 11:33 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని