Kadapa: కిలో టమాటా రూ.50.. 2 కి.మీ మేర ప్రజల క్యూ

కడప (చిన్నచౌక్‌): టమాటా ధరలు చుక్కలనంటుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయితీ ధరకు టమాటాను దక్కించుకునేందుకు కడపలో ప్రజలు బారులు తీరారు. స్థానిక రైతు బజారు వద్ద కిలో రూ.50కే విక్రయిస్తుండటంతో ఉదయం నుంచే క్యూలైన్‌లో నిల్చొని టమాటాలు కొనుగోలు చేశారు. ఉదయం 5 గంటల నుంచే వినియోగదారులు సుమారు 2 కిలోమీటర్ల మేర బారులు తీరారు. 

Updated : 18 Jul 2023 13:09 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని