Hyderabad: హైదరాబాద్‌లో పెట్‌ కార్నివాల్‌

హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజాలో పెట్‌ కార్నివాల్ నిర్వహించారు. కార్యక్రమానికి నగరవాసులు తమ పెంపుడు జంతువులు, పక్షులతో ఉత్సాహంగా హాజరయ్యారు. ఇక్కడ పెంపుడు జంతువులకు కావాల్సిన వస్తువులను విక్రయించడంతో పాటు వాటికి వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు.

Updated : 07 Jan 2023 19:35 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని