
తాజా వార్తలు
విజయానికి చేరువలో భారత్
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ఇండియా విజయానికి 5 పరుగుల దూరంలో కొనసాగుతోంది. వాషింగ్టన్ సుందర్(22) ఔటయ్యాడు. క్రీజులో పంత్(85*), శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. భారత్ 96.3 ఓవర్లకు 325/6తో కొనసాగుతోంది.
ఇవీ చదవండి..
అదే మన ఆఖరి ఫొటో అవుతుందని తెలియదు..
ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
Tags :