అమెజైకు... పంచదార బొమ్మలు!

చూడచక్కని రంగులు, ఆకృతుల్లోని లాలీపాప్‌లే కాన్వాసులుగా మారిపోతుంటాయి.  పంచదార చాక్లెట్లను ఇలా వివిధ రకాలుగా...

Published : 14 Mar 2021 00:07 IST

ఫుడ్‌ఆర్ట్‌

చూడచక్కని రంగులు, ఆకృతుల్లోని లాలీపాప్‌లే కాన్వాసులుగా మారిపోతుంటాయి.  పంచదార చాక్లెట్లను ఇలా వివిధ రకాలుగా తయారుచేయడాన్నే జపాన్‌లో ‘అమెజైకు’ అంటారు. టోక్యో గుళ్లలో భగవంతుడికీ వీటిని ఎంతో భక్తితో సమర్పిస్తుంటారట. రోడ్డు పక్కన అమ్ముడవ్వడంతోపాటు దేవాలయాలకూ చేరుతున్నాయంటే వీటి పాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. పంచదార బొమ్మలను తినడం మనకు కొత్తేంకాదుగానీ.. ఇవి మాత్రం విరబూసిన పువ్వుల్లా భలే ఉన్నాయి కదా...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని