బిస్కెట్లూ పండాయి..!
పెళ్లిళ్లు, ఇతర వేడుకల సమయంలో.. అమ్మాయిల అరచేతులు అందమైన మెహందీ డిజైన్లతో నిండిపోతాయి. చూసేవాళ్లకూ ఇవి కనువిందు చేస్తాయి. ఈ డిజైన్లతో ఇప్పుడు కుకీస్ కూడా వస్తున్నాయి. ఇంతవరకు వివిధ ఆకారాల్లో
ఫుడ్ఆర్ట్
పెళ్లిళ్లు, ఇతర వేడుకల సమయంలో.. అమ్మాయిల అరచేతులు అందమైన మెహందీ డిజైన్లతో నిండిపోతాయి. చూసేవాళ్లకూ ఇవి కనువిందు చేస్తాయి. ఈ డిజైన్లతో ఇప్పుడు కుకీస్ కూడా వస్తున్నాయి. ఇంతవరకు వివిధ ఆకారాల్లో ఉన్న బిస్కెట్లను మాత్రమే చూసుంటారు. ఇప్పుడు మెహందీ డిజైన్లతోనూ ఇవి దర్శనమిస్తున్నాయి. అందమైన వీటిని ఒక్కసారి తనివితీరా చూసిగానీ నోట్లో వేసుకోలేరేమో అనిపించేలా ఉన్నాయి కదా...
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ