శ్లోకామృతమ్‌

జరిగిపోయిన దాని గురించి దుఃఖించడం వల్ల ఒనగూరేదేమీ లేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందోనని చింతించడం వల్లా ప్రయోజనం లేదు.

Published : 02 Sep 2021 00:53 IST

గతే శోకో న కర్తవ్యః భవిష్యంనైవ చింతయేత్‌
వర్తమానేన కాలేన వర్తయన్తి విచక్షణాః

జరిగిపోయిన దాని గురించి దుఃఖించడం వల్ల ఒనగూరేదేమీ లేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందోనని చింతించడం వల్లా ప్రయోజనం లేదు. అలా కాకుండా వర్తమానంలో చేయవలసిందేమిటి, ఎలా చేయాలని ఆలోచించి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే తెలివైన వ్యక్తుల లక్షణం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని