శ్లోకామృతమ్‌

అమాయకంగా ఉంటే వంచకుల వల్ల అవమానాలు తప్పవు. రక్షణ కవచం లేని యోధుని శరీరంలో బాణాలు దిగినట్లు మాయావులు అమాయకులను హింసించాలని చూస్తారు.

Updated : 25 Nov 2021 06:31 IST

వ్రజంతి తే మూఢధియః పరాభవం
భవంతి మాయావి మయేన మాయినః
ప్రవిశ్య హిమ్నంతి శఠాస్తథావిధా
నసంవృతాంగాన్నిశితా ఇవేషవః     
 
అమాయకంగా ఉంటే వంచకుల వల్ల అవమానాలు తప్పవు. రక్షణ కవచం లేని యోధుని శరీరంలో బాణాలు దిగినట్లు మాయావులు అమాయకులను హింసించాలని చూస్తారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు