అప్రమేయాయ నమః
విష్ణుసహస్రనామావళిలో ఇది 46 వది. ‘అప్రమేయాయ’ అంటే ఏ విధమైన ప్రమాణాలతోనూ ఆ స్వామిని తెలుసుకోవటం సాధ్య పడదని అర్థం. అంటే ఆయన మహిమను, తేజస్సును అంచనా వేయటం ఎవరికీ చేతనయ్యే పని కాదు.
విష్ణుసహస్రనామావళిలో ఇది 46 వది. ‘అప్రమేయాయ’ అంటే ఏ విధమైన ప్రమాణాలతోనూ ఆ స్వామిని తెలుసుకోవటం సాధ్య పడదని అర్థం. అంటే ఆయన మహిమను, తేజస్సును అంచనా వేయటం ఎవరికీ చేతనయ్యే పని కాదు. ఎలాంటి కొలతలకూ అందనివాడు ఆ స్వామి. సాధారణ ప్రమాణాలతో ఆ భగవంతుణ్ణి నిర్వచించటం, వివరించటం అసాధ్యం. అంతటి మహా మహిమాన్వితుడు ఆ స్వామి అనేది అంతరార్థం.
వై.తన్వి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
-
Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి