హృషీకేశాయనమః
విష్ణుసహస్రనామావళిలో ఇది 47 వది. హృషీకములు అంటే ఇంద్రియాలు అని అర్థం. జ్ఞానేంద్రియాలు, పంచేంద్రి యాలకు ఆ స్వామి అధిపతి.
విష్ణుసహస్రనామావళిలో ఇది 47 వది. హృషీకములు అంటే ఇంద్రియాలు అని అర్థం. జ్ఞానేంద్రియాలు, పంచేంద్రి యాలకు ఆ స్వామి అధిపతి. ఇంద్రియాలు అదుపులో ఉండాలనుకుంటే స్వామిని ఆరాధించాలి అనే సూచన చేస్తుందీ నామం. సాధకులకు ఇంద్రియాలు అదుపులో ఉంటేనే యోగ సిద్ధి కలుగుతుంది. అలా జరగాలంటే స్వామి మనసులో స్థిరపడేలా సదా స్మరించుకోవటం తప్పనిసరి అనేది ఈ నామంలోని అంతరార్థం.
వై.తన్వి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
-
Bandaru: గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు మాజీ మంత్రి బండారు
-
చంద్రబాబుపై విషం కక్కుతున్న వైకాపా.. ప్రజల్లోకి కల్పిత ఫోన్ సంభాషణల రికార్డింగ్
-
తెలంగాణలో సగం మంది ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్