శ్లోకామృతమ్‌

ఇవ్వడం, తీసుకోవడం, నిర్వర్తించాల్సిన బాధ్యతలు లాంటి వాటిని సకాలంలో పూర్తిచేయాలి. ఆలస్యం జరిగితే ఆ పనులు నిరుపయోగమైపోతాయనేది శ్లోక భావన.

Updated : 16 Jun 2022 03:36 IST

ఆదేయస్య ప్రదేయస్య కర్తవ్యస్య చ కర్మణః

క్షిప్ర మక్రియమాణస్య కాలః పిబతి తద్రసమ్‌

ఇవ్వడం, తీసుకోవడం, నిర్వర్తించాల్సిన బాధ్యతలు లాంటి వాటిని సకాలంలో పూర్తిచేయాలి. ఆలస్యం జరిగితే ఆ పనులు నిరుపయోగమైపోతాయనేది శ్లోక భావన.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని