శ్లోకామృతమ్‌

లక్ష్మీర్వసతి జిహ్వాగ్రే జిహ్వాగ్రే మిత్రబాంధవాఃబంధనం చైవ జిహ్వాగ్రే జిహ్వాగ్రే మరణం ధృవంనాలుక అంచు మీది నుంచి వచ్చే మాట వల్లే సంపదలు రావచ్చు, పోవచ్చు.

Published : 24 Mar 2022 01:22 IST

లక్ష్మీర్వసతి జిహ్వాగ్రే జిహ్వాగ్రే మిత్రబాంధవాః
బంధనం చైవ జిహ్వాగ్రే జిహ్వాగ్రే మరణం ధృవం

నాలుక అంచు మీది నుంచి వచ్చే మాట వల్లే సంపదలు రావచ్చు, పోవచ్చు. మాటవైఖరిని బట్టే అనుబంధాలు ఉంటాయి. మాటతీరు వల్ల సంకెళ్లు పడవచ్చు. చివరకు చావు కూడా ప్రాప్తించవచ్చు. మాట్లాడే తీరు బాగుండాలి, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనేది భావం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు