విష్ణు ఆలయాల్లో నవగ్రహాలు ఎందుకు ఉండవు?

‘‘ఆదిత్యానా మహం విష్ణుః’’ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రకటించారు. గ్రహ రాజైన సూర్యుడు విష్ణురూపంలో అనుగ్రహించిన తరువాత......

Published : 26 Apr 2018 01:53 IST

ధర్మ సందేహం
విష్ణు ఆలయాల్లో నవగ్రహాలు ఎందుకు ఉండవు?

‘‘ఆదిత్యానా మహం విష్ణుః’’ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రకటించారు. గ్రహ రాజైన సూర్యుడు విష్ణురూపంలో అనుగ్రహించిన తరువాత.. వేరుగా నవగ్రహ అర్చన అవసరం లేదని అభిప్రాయం. అందుకే విస్ణు ఆలయాల్లో నవగ్రహ మండపం వేరుగా ఏర్పాటు చేయడం లేదు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని