యాంకరింగ్‌

సంస్థ: మెడిసర్కిల్‌ మీడియా ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000

Updated : 06 Sep 2021 06:40 IST

సంస్థ: మెడిసర్కిల్‌ మీడియా
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 18
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
లింకు: internshala.com/i/d96d60

సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ (ఇంగ్లిష్‌-బ్యాంకింగ్‌ ఎగ్జామ్స్‌)

సంస్థ: టెస్ట్‌బుక్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 18
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం ఉన్నవారు
లింకు: internshala.com/i/e58654


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని