తాజా ఇంటర్న్‌షిప్‌లు

క్యూబ్‌ హైవేస్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఎసెట్స్‌ ఎడ్వైజర్స్‌

Published : 23 Mar 2022 00:20 IST

ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ (ఎంఎల్‌ అండ్‌ ఏఐ)

సంస్థ: క్యూబ్‌ హైవేస్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఎసెట్స్‌ ఎడ్వైజర్స్‌

ప్రదేశం: హైదరాబాద్‌

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: మార్చి 30

ఎవరు అర్హులు: ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, జావాస్క్రిప్ట్‌, మెషిన్‌ లర్నింగ్‌, ఓపెన్‌సీవీ, పైతాన్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/cb3514


ఆపరేషన్స్‌

సంస్థ: షుషు నేచురల్స్‌

ప్రదేశం: హైదరాబాద్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: మార్చి 30

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/e334f


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని