ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ధెయొప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌స్టైపెండ్‌: నెలకు రూ.10,000దరఖాస్తు గడువు: మే 26ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులు...

Published : 18 May 2022 06:13 IST

గేమ్‌ డిజైన్‌

సంస్థ: ధెయొ

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: మే 26

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులు

లింకు: internshala.com/i/bae531


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ఐపీఎస్‌ టెక్నికల్‌ సొల్యూషన్స్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: మే 26

ఎవరు అర్హులు: అడోబ్‌ ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, కోరల్‌డ్రా, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/7619e4


మెషిన్‌ లర్నింగ్‌

సంస్థ: గొటిషీల్‌ టెక్నాలజీస్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: మే 26

ఎవరు అర్హులు: డేటా సైన్స్‌, డీప్‌ లెర్నింగ్‌, డాకర్‌, మెషిన్‌ లెర్నింగ్‌, పైతాన్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/b59987


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు