తాజా ఇంటర్న్‌షిప్‌లు
వర్క్ ఫ్రమ్ హోమ్
ఇన్‌సైడ్ సేల్స్
సంస్థ: అప్‌ఫ్లూయన్సింగ్ యు
స్టైపెండ్: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: జూన్ 22
ఎవరు అర్హులు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, సేల్స్ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/b74e57
డేటా ఎనలిటిక్స్ అండ్ పైతాన్ ప్రోగ్రామింగ్
సంస్థ: ఫైన్ డేటా ఎనలిటిక్స్
స్టైపెండ్: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: జూన్ 22
ఎవరు అర్హులు: డేటా ఎనలిటిక్స్, పైతాన్ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/b3e67f
మార్కెటింగ్
సంస్థ: ఎమ్‌ప్లె ఇన్‌కార్పొరేషన్
స్టైపెండ్: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: జూన్ 21
ఎవరు అర్హులు: కాన్వా, ఈమెయిల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/ea69cb
వీడియో ఎడిటింగ్
సంస్థ: ది గుడ్ హెల్త్ క్లినిక్
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జూన్ 22
ఎవరు అర్హులు: వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/4588b0
అకౌంట్ మేనేజ్‌మెంట్
సంస్థ: పిక్కల్ అండ్ కంపెనీ
స్టైపెండ్: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: జూన్ 22
ఎవరు అర్హులు: క్లయింట్ రిలేషన్‌షిప్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/e5acdb
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
SC: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
-
India News
Congress: చైనా విషయంలో కేంద్రానిది DDLJ వ్యూహం: కాంగ్రెస్ కౌంటర్
-
India News
Rahul Gandhi: మంచులో రాహుల్-ప్రియాంక ఫైట్.. వీడియో వైరల్
-
Movies News
Jayasudha: ఆ భయంతోనే అజిత్ సినిమాలో నటించలేదు: జయసుధ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chintakayala Vijay: సీఐడీ విచారణకు హాజరైన తెదేపా నేత చింతకాయల విజయ్