తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ స్టైపెండ్‌: నెలకు రూ.25,000 దరఖాస్తు గడువు: జూన్‌ 22 ఎవరు అర్హులు: ఆండ్రాయిడ్‌, ఫైర్‌బేస్‌, నోడ్‌.జేఎస్‌, రియాక్డ్‌ నేటివ్‌, రెస్ట్‌ ఏపీఐ నైపుణ్యాలు ఉన్నవారు

Published : 14 Jun 2022 00:23 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.25,000

దరఖాస్తు గడువు: జూన్‌ 22

ఎవరు అర్హులు: ఆండ్రాయిడ్‌, ఫైర్‌బేస్‌, నోడ్‌.జేఎస్‌, రియాక్డ్‌ నేటివ్‌, రెస్ట్‌ ఏపీఐ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/0333e3


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: సజ్‌ ఇంటర్నేషనల్‌ ఈవెంట్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000

దరఖాస్తు గడువు: జూన్‌ 22

ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/331fd2


ఎసైన్‌మెంట్‌ హెల్పింగ్‌ (బిజినెస్‌ స్టాటిస్టిక్స్‌)

సంస్థ: మైమెగామైండ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,000

దరఖాస్తు గడువు: జూన్‌ 22

ఎవరు అర్హులు: బిజినెస్‌ స్టాటిస్టిక్స్‌, న్యూమరికల్‌ యాక్యురసీి నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/57b453


యూఐ/యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: రివియేషన్‌ ల్యాబ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జూన్‌ 22

ఎవరు అర్హులు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఎక్స్‌డి, ఫిగ్మా, స్కెచ్‌, యూఐ/యూఎక్స్‌ డిజైన్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్‌, వైర్‌ఫ్రేమింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/3c0fde


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని