వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సంస్థ: అన్‌స్కూల్‌ స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000 దరఖాస్తు గడువు: జులై 13 ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు......

Published : 06 Jul 2022 00:36 IST

సేల్స్‌

సంస్థ: అన్‌స్కూల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000

దరఖాస్తు గడువు: జులై 13

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/b95543


మార్కెటింగ్‌

సంస్థ: ఐడియా అషర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000

దరఖాస్తు గడువు: జులై 13

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

 internshala.com/i/befdae


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: రిఫయర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,500

దరఖాస్తు గడువు: జులై 13

ఎవరు అర్హులు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

 internshala.com/i/932b89


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: బిజ్‌బజ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: జులై 14

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

 internshala.com/i/711027


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: తెరాస్పేస్‌ సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌పీ

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: జులై 13

ఎవరు అర్హులు: బూట్‌స్ట్రాప్‌, కోడ్‌ఇగ్నైటర్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, జేెక్వెరి, లారావెల్‌, మైఎస్‌క్యూఎల్‌, నోడ్‌.జేస్‌, పైతాన్‌, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

 internshala.com/i/e98ab8


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని