తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: గైడొ టెక్నాలజీస్‌, స్టైపెండ్‌: నెలకు రూ.25,000, దరఖాస్తు గడువు: సెప్టెంబరు 2, ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు

Published : 25 Aug 2022 00:21 IST

హైదరాబాద్‌లో
ఆపరేషన్స్‌ 

సంస్థ: గైడొ టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.25,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 2

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/e876cf


ఇంటీరియర్‌ డిజైన్‌

సంస్థ: ఆంతర్య స్డూడియోస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 2

ఎవరు అర్హులు: గూగుల్‌ స్కెచ్‌అప్‌ నైపుణ్యం ఉన్నవారు

* internshala.com/i/c46292


మార్కెటింగ్‌

సంస్థ: ఇంపాక్సివ్‌ సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 2

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/8311f2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని