వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

కాపీ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ నైపుణ్యం ఉన్నవారు.

Published : 30 Aug 2022 00:37 IST

కాపీరైటింగ్‌

సంస్థ: ఎక్స్‌పిడిఫై
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 9
అర్హులు: కాపీ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ నైపుణ్యం ఉన్నవారు.
* internshala.com/i/72ac32

రిసెర్చ్‌ ఎనాలిసిస్‌

సంస్థ: నిప్పన్‌ డేటా సిస్టమ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 9
అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/375c05


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: సోషల్‌ మోర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-3,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 9
అర్హులు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, కోరల్‌డ్రా, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/04b62b


అకడమిక్‌ కౌన్సెలింగ్‌

సంస్థ: రిక్రూటింగ్‌ ఇండియా
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 9
అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్నవారు
* internshala.com/i/97cd47

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని