వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

కంటెంట్‌ రైటింగ్‌

Published : 05 Sep 2022 01:25 IST

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: ప్రీప్లేస్డ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 16

ఎవరు అర్హులు: బ్లాగింగ్‌, కాపీ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, రిసెర్చ్‌ అండ్‌ ఎనలిటిక్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు

*  internshala.com/i/5dd2f4


ఫండ్‌ రైజింగ్‌

సంస్థ: తారే జమీన్‌ ఫౌండేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు:: సెప్టెంబరు 12

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/7a2e21


షాపిఫై డెవలప్‌మెంట్‌

సంస్థ: మింట్‌ షాపీ

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 16

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

*  internshala.com/i/2accee


మార్కెటింగ్‌

సంస్థ: జయ్‌పురియా ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 16

ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/997ff9


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని