తాజా ఇంటర్న్‌షిప్‌లు

కంటెంట్‌ రైటింగ్‌ సంస్థ: వెజ్‌స్టైపెండ్‌: నెలకు రూ.4,000-8,000

Updated : 06 Sep 2022 06:42 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

కంటెంట్‌ రైటింగ్‌ సంస్థ: వెజ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-8,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 16

ఎవరు అర్హులు: బ్లాగింగ్, ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం ఉన్నవారు 

internshala.com/i/2c1ff5

వెబ్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: దివ్య శ్లోకం ఇన్‌కార్పొరేషన్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 16

ఎవరు అర్హులు: హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, మై-ఎస్‌క్యూఎల్, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు ఉన్నవారు 

internshala.com/i/466f73


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు