తాజా ఇంటర్న్‌షిప్‌లు

ఇంటర్న్‌షిప్‌లు

Published : 29 Sep 2022 00:57 IST

హైదరాబాద్‌లో 

హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: సక్షా బిజినెస్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: 6.10.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

*  internshala.com/i/e05498

ఆపరేషన్స్‌
సంస్థ: టెక్‌ టాలెంట్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 6.10.2022
అర్హతలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌, ఎమ్మెస్‌ ఆఫీస్‌ నైపుణ్యాలు  
*
internshala.com/i/6a951e

గ్రాఫిక్‌ డిజైన్‌ అండ్‌ వీడియో మేకింగ్‌
సంస్థ: ఓఎస్‌ఓఎస్‌, స్టైపెండ్‌: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: 6.10.2022
అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, యానిమేషన్‌, ఫిగ్మా, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు
*
internshala.com/i/ad11a2

డిజిటల్‌ ఆర్ట్‌
సంస్థ: వైఖరి డిజిటల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: 6.10.2022
అర్హతలు: డిజిటల్‌ ఆర్ట్‌ నైపుణ్యం
*
internshala.com/i/cf1f1b

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)
సంస్థ: కాలేజ్‌డే, స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 6.10.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం
*
internshala.com/i/70ebf6

డేటాబేస్‌ బిల్డింగ్‌/మేనేజ్‌మెంట్‌
సంస్థ: మ్యాట్రిక్స్‌వన్‌ టెక్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 6.10.2022
అర్హతలు: ఎమ్మెస్‌ ఆఫీస్‌ నైపుణ్యం
*
internshala.com/i/eb0321

మార్కెటింగ్‌
సంస్థ: ఒన్ని ఎస్కో
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 7.10.2022
అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, కాన్వా, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు
*
internshala.com/i/9961a9

ప్రోగ్రామ్‌ కోఆర్డినేషన్‌
సంస్థ: ప్రిసిషన్‌ బిజినెస్‌ ఇన్‌సైట్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 6.10.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ నైపుణ్యం
*
internshala.com/i/4ad38e

హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)
సంస్థ: జర్న్‌ ఇండియా
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-25,000
దరఖాస్తు గడువు: 6.10.2022
అర్హతలు: ఇంగ్లిష్‌, ఎమ్మెస్‌ ఆఫీస్‌, నైపుణ్యాలు
*  
internshala.com/i/d7b797


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని