తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

Published : 05 Oct 2022 00:04 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ట్రవుర
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 14.10.2022
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు
*
internshala.com/i/d98741


హైదరాబాద్‌లో
వర్డ్‌ప్రెస్‌ సైట్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఆస్క్‌మెంటర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: 13.10.2022
అర్హతలు: పీహెచ్‌పీ, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు
internshala.com/i/0aa1b0


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: కానేట్‌ మైండ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: 13.10.2022
అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*
 internshala.com/i/958541


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: ఎడ్వర్గొ ఓవర్‌సీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: 14.10.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు
* 
internshala.com/i/bdd439


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ప్రొవెవ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ. 5,000
దరఖాస్తు గడువు: 14.10.2022
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*
 internshala.com/i/bf9229


అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: ఇసాయు ఫార్మ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 13.10.2022
అర్హతలు: అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజినీరింగ్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* 
internshala.com/i/c7de9d


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: ఫార్మ్‌ 29
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 13.10.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రిసెర్చ్‌ అండ్‌ ఎనలిటిక్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*
 internshala.com/i/a3ab75


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని