తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: హిలొ డిజైన్‌స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000దరఖాస్తు గడువు: 12.11.2022అర్హతలు: బిజినెస్‌ ఎనలిటిక్స్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు...

Published : 02 Nov 2022 00:51 IST

హైదరాబాద్‌లో

బిజినెస్‌ ఎనలిటిక్స్‌

సంస్థ: హిలొ డిజైన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: 12.11.2022

అర్హతలు: బిజినెస్‌ ఎనలిటిక్స్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/12e6f2


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: వెర్జియో ప్రదేశం: హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, నోయిడా స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000

దరఖాస్తు గడువు: 12.11.2022

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/a66b40


అడ్మినిస్ట్రేషన్‌

సంస్థ: అఫాక్‌ క్లినిక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-9,000

దరఖాస్తు గడువు: 12.11.2022

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

internshala.com/i/ee6a57


మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ల్యాండ్‌డాక్‌ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: 11.11.2022

అర్హతలు: ఫ్లట్టర్‌, ఐఓఎస్‌, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌జేఎస్‌, రెస్ట్‌ ఏపీఐ నైపుణ్యాలు

internshala.com/i/d8fe65


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని