తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: వైట్‌కోట్స్‌స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000దరఖాస్తు గడువు: 13.12.2022అర్హతలు: బ్లాగింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు

Published : 15 Dec 2022 00:17 IST

హైదరాబాద్‌లో

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: వైట్‌కోట్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000

దరఖాస్తు గడువు: 13.12.2022

అర్హతలు: బ్లాగింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు

internshala.com/i/845bcc


గ్రాఫిక్‌ డిజైనింగ్‌ అండ్‌ వీడియో మేకింగ్‌

సంస్థ: ఓఎస్‌ఓఎస్

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: 19.12.2022

అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, యానిమేషన్‌, కేన్వా, ఫిగ్మా, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/148fa1


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: ఓఎస్‌ఓఎస్‌ స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: 19.12.2022

అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

internshala.com/i/88c117


డిజిటల్‌ గ్రోత్‌ స్పెషలిస్ట్‌

సంస్థ: ఫ్రాగ్‌స్టోర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-25,000

దరఖాస్తు గడువు: 20.12.2022

అర్హతలు: డేటా ఎనలిటిక్స్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌, గూగుల్‌ ఎనలిటిక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌

మీడియా మార్కెటింగ్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌

internshala.com/i/7b1f9c


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: స్వైప్‌  స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000

దరఖాస్తు గడువు: 21.12.2022

అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఫిగ్మా నైపుణ్యాలు

 internshala.com/i/ff0917


సోషల్‌ వర్క్‌

సంస్థ: మార్పు ఫౌండేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 22.12.2022

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

internshala.com/i/ba2967


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని