Published : 19 Jan 2023 00:28 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో


బిజినెస్‌ ఎనాలిసిస్‌

సంస్థ: ఆప్టాగ్రిమ్‌ కన్సల్టింగ్‌ ఎల్‌ఎల్‌పీ
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 21.01.2023
అర్హతలు: బిజినెస్‌ ఎనాలిసిస్‌, బిజినెస్‌ రిసెర్చ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/2b6466


సేల్స్‌

సంస్థ: రామ్‌ గ్రూప్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 20.01.2023
అర్హతలు: సేల్స్‌, సేల్స్‌ఫోర్స్‌ నైపుణ్యాలు
*internshala.com/i/d8a487


డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌

సంస్థ: వియ్‌మేక్‌స్కాలర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: 19.01.2023
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు
*internshala.com/i/43876d


ఆపరేషన్స్‌

సంస్థ: వియ్‌మేక్‌స్కాలర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 23.01.2023
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ, తెలుగు మాట్లాడటంలో నైపుణ్యం
* internshala.com/i/aec55d


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: మింటేజ్‌ మార్క్‌కామ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: 27.01.2023
అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
*  internshala.com/i/3a907c


మెషిన్‌ లెర్నింగ్‌

సంస్థ: న్యూజెన్‌ క్రియేషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: 26.01.2023
అర్హతలు: మెషిన్‌ లెర్నింగ్‌ నైపుణ్యం
internshala.com/i/372d3e


ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఏఐమాస్టర్‌.లివ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 26.01.2023
అర్హతలు: ఏజేఏఎక్స్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌ నైపుణ్యాలు  
* internshala.com/i/50bac1


బిజినెస్‌ ఎనాలిసిస్‌
సంస్థ: హిలొ డిజైన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,500
దరఖాస్తు గడువు: 26.01.2023
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు
*   internshala.com/i/df4e14


ఫీల్స్‌ సర్వే

సంస్థ: పిచ్‌ఫోర్క్‌ ఫుడ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 26.01.2023
అర్హతలు: డేటా ఎనలిటిక్స్‌ నైపుణ్యం
*internshala.com/i/5eeb5c


రెవెన్యూ రిపోర్టింగ్‌

సంస్థ: ఈసీ- కౌన్సిల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 26.01.2023
అర్హతలు: అకౌంటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, విజువల్‌ బేసిక్‌ నైపుణ్యాలు
*internshala.com/i/dc5453


విశాఖపట్నంలో

సేల్స్‌

సంస్థ: ఐఓనింక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ. 5,000
దరఖాస్తు గడువు: 25.01.2023
అర్హతలు: సేల్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/8e013b


ఫైనాన్స్‌

సంస్థ: పూన్నెన్‌ అండ్‌ సుసాన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: 26.01.2023
అర్హతలు: అకౌంటింగ్‌, ఇంగ్లిష్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/ffed63


ఫీల్డ్‌ మార్కెటింగ్‌

సంస్థ: కేరళ ఫారెస్ట్‌ ప్రొడక్ట్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 25.01.2023
అర్హతలు: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం
* internshala.com/i/525921


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని