తాజా ఇంటర్న్‌షిప్‌లు

అస్సాంలోని ఐసీఎఫ్‌ఆర్‌ఈ ఆధ్వర్యంలో ఉన్న రెయిన్‌ ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఎఫ్‌ఆర్‌ఐ) 10 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 01 Feb 2023 00:32 IST

వాక్‌-ఇన్‌

ఆర్‌ఎఫ్‌ఆర్‌ఐ-అస్సాంలో...

అస్సాంలోని ఐసీఎఫ్‌ఆర్‌ఈ ఆధ్వర్యంలో ఉన్న రెయిన్‌ ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఎఫ్‌ఆర్‌ఐ) 10 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ప్లాంటేషన్‌ అండ్‌ స్టోరేజీ, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌, కెపాసిటీ బిల్డింగ్‌, మార్ఫలాజికల్‌ బయోకెమిస్ట్రీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/ ఎంఎస్సీ/ మాస్టర్స్‌ డిగ్రీ.
వయసు: 25-28 ఏళ్లు.(ఎస్సీ/ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు)
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ వేదిక: ఐసీఎఫ్‌ఆర్‌ఈ-రెయిన్‌ ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, జోర్హత్‌.
ఇంటర్వ్యూ తేదీ: 10.02.2023 (ఉదయం 10:30 నుంచి).

వెబ్‌సైట్‌: https://rfri.icfre.gov.in/vacancy


సిస్టమ్‌ ఎనాలిసిస్‌

సంస్థ: సెడర్‌ ఐటీ
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: 08.02.2023
అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఆండ్రాయిడ్‌, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌, ఐఓఎస్‌, జావాస్క్రిప్ట్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, పీహెచ్‌పీ నైపుణ్యాలు

* internshala.com/i/c2ee67


హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: జాబ్స్‌కీ స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 07.02.2023
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

* internshala.com/i/172805


హైదరాబాద్‌లో

మెకానికల్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: క్రిస్టల్‌బాల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 08.02.2023
అర్హతలు: ఏఎన్‌ఎస్‌వైఎస్‌, క్యాడ్‌, రిపోర్ట్‌ రైటింగ్‌ సాలిడ్‌వర్క్స్‌ నైపుణ్యాలు

* internshala.com/ i/bf902b


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని