తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ముస్కురహత్‌ ఫౌండేషన్‌స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000దరఖాస్తు గడువు: 10.03.2023అర్హతలు: క్రౌడ్‌ఫండింగ్‌ సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

Published : 01 Mar 2023 00:04 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

క్రౌండ్‌ఫండింగ్‌

సంస్థ: ముస్కురహత్‌ ఫౌండేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: 10.03.2023

అర్హతలు: క్రౌడ్‌ఫండింగ్‌ సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/b0a4a6


సోషల్‌మీడియా మార్కెటింగ్‌

సంస్థ: స్టోరియాన్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: 10.03.2023

అర్హతలు: కాన్వా నైపుణ్యాలు  

*  internshala.com/i/2ac3d8


క్యూఏ టెస్టింగ్‌

సంస్థ: ఎడ్యుఫండ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: 10.03.2023

అర్హతలు: జావాస్క్రిప్ట్‌, మాన్యువల్‌ టెస్టింగ్‌ నైపుణ్యాలు  

*  internshala.com/i/6ae9f0


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ఆండ్రాయిడర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: 10.03.2023

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, ఎక్స్‌డీ, కోరల్‌ డ్రా నైపుణ్యాలు  

*  internshala.com/i/754816


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: లేటెస్ట్‌ సిరీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: 10.03.2023

అర్హతలు: అమెరికన్‌ ఇంగ్లిష్‌, బ్లాగింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు  

*  internshala.com/i/b24af7


మార్కెట్‌ రిసెర్చి

సంస్థ: రూట్‌ వర్క్‌జ్‌ లెర్నింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000- 7,000

దరఖాస్తు గడువు: 10.03.2023

అర్హతలు: ఇంగ్లిష్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, ఎంఎస్‌ వర్డ్‌, రిసెర్చి, అనలిటిక్స్‌ నైపుణ్యాలు  

* internshala.com/i/c73a19


కంటెంట్‌ ఎడిటింగ్‌

సంస్థ: ద ఎవాల్వింగ్‌ స్టోరీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: 10.03.2023

అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, సెర్చింజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు  

*  internshala.com/i/1bb8a1


హైదరాబాద్‌లో

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఓఎస్‌ఓఎస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: 10.03.2023

అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, సెర్చింజిన్‌ ఆప్టిమైజేషన్‌ కాన్వా, కంటెంట్‌ మార్కెటింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌, తదితర నైపుణ్యాలు  

*  internshala.com/i/d33cb4


సేల్స్‌

సంస్థ: రోరోసౌర్‌ ఫుడ్‌టెక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: 10.03.2023

అర్హతలు: సేల్స్‌ నైపుణ్యాలు  

*  internshala.com/i/f252af


ఆపరేషన్స్‌

సంస్థ: బ్లింకిట్‌ (బ్లింక్‌ కామర్స్‌ ప్రై.లి.)

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 10.03.2023

అర్హతలు: ఆపరేషన్స్‌ సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు  

* internshala.com/i/189491


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు