తాజా ఇంటర్న్‌షిప్‌లు
విజయవాడలో
బిజినెస్ డెవలప్‌మెంట్
సంస్థ: స్కిల్‌బజ్
స్టైపెండ్: నెలకు రూ.6,000-9,000
దరఖాస్తు గడువు: మార్చి 31
అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎంఎస్-ఎక్సెల్, సేల్స్ అండ్ మార్కెటింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/a3434a
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్/ట్రైనింగ్
సంస్థ: పింక్‌మూన్ టెక్నాలజీస్
స్టైపెండ్: నెలకు రూ.7,500-12,000
దరఖాస్తు గడువు: మార్చి 15
అర్హతలు: యాంగ్యులర్‌జేఎస్, బూట్‌స్ట్రాప్, డేటాసైన్స్, ఐఓటీ, జావా, జావాస్క్రిప్ట్, మైఎస్‌క్యూఎల్, నోడ్.జేఎస్, పీహెచ్‌పీ, పైతాన్, రియాక్ట్ నేటివ్ నైపుణ్యాలు
* internshala.com/i/4c8e67
యూఐ/యూఎక్స్
సంస్థ: విహాన్ ఎలక్ట్రిక్స్
స్టైపెండ్: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: అడోబ్ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, అడోబ్ ఎక్స్‌డి, స్కెచ్, యూఐ అండ్ యూక్స్ డిజైన్, వైర్‌ఫ్రేమింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/2eab77
గుంటూరు, హైదరాబాద్‌ల్లో
వెబ్ డెవలప్‌మెంట్
సంస్థ: హెలియోస్ సాఫ్ట్ సొల్యూషన్స్
స్టైపెండ్: నెలకు రూ.3,000-5,000
దరఖాస్తు గడువు: మార్చి 14
అర్హతలు: వెబ్ డెవలప్‌మెంట్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/ec804e
గుంటూరు, విజయవాడల్లో
సేల్స్ అండ్ మార్కెటింగ్
సంస్థ: స్కిల్‌బజ్
స్టైపెండ్: నెలకు రూ.6,000-9,000
దరఖాస్తు గడువు: మార్చి 31
అర్హతలు: సేల్స్ అండ్ మార్కెటింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/fb2da4
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Property: ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి
-
India News
మహిళలకు ప్రతీనెలా రూ.వెయ్యి పంపిణీ
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)