తాజా ఇంటర్న్‌షిప్‌లు

విజయవాడలోఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌సంస్థ: ది స్వస్తిక్‌ ఫార్మాస్యూటికల్స్‌స్టైపెండ్‌: నెలకు రూ.2,000దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10...

Published : 03 Apr 2023 00:16 IST

విజయవాడలో

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: ది స్వస్తిక్‌ ఫార్మాస్యూటికల్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10

అర్హతలు: అడ్వినొ, సర్క్యూట్‌ డిజైన్‌, ఎంబెడెడ్‌ సిస్టిమ్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/b99034


సాఫ్ట్‌వేర్‌ ఎనలిటిక్స్‌

సంస్థ: పింక్‌మూన్‌ టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6

అర్హతలు: ఎక్స్‌ప్రెస్‌.జేఎస్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, మై ఎస్‌క్యూఎల్‌ సర్వర్‌, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు

internshala.com/i/98936d


సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ది స్వస్తిక్‌ ఫార్మాస్యూటికల్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 4

అర్హతలు: ఆండ్రాయిడ్‌, సి++ ప్రోగ్రామింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, హెచ్‌టీఎంఎల్‌, జావా, జావాస్క్రిప్ట్‌, మైఎస్‌క్యూఎల్‌, పైతాన్‌ నైపుణ్యాలు

internshala.com/i/7304b0


ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ మార్కెట్‌ సర్వే

సంస్థ: ఓయూఎన్‌సీ

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, రిసెర్చ్‌ అండ్‌ ఎనలిటిక్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/00ac17


విశాఖపట్నంలో

యూట్యూబ్‌ క్రియేషన్‌

సంస్థ: అయనింక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6

అర్హతలు: వీడియో మేకింగ్‌ నైపుణ్యం

internshala.com/i/7e2437


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని