తాజా ఇంటర్న్‌షిప్‌లు

డిజిటల్‌ మార్కెటింగ్‌

Published : 05 Apr 2023 00:28 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: హీలియో న్యూట్రిషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 13

అర్హతలు: కాపీ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ యాడ్స్‌, గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/6e30d6


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: క్యూరేటెడ్‌ క్యాటరింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 13

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఫేస్‌బుక్‌     మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/8c297d


ఇన్‌ఫ్లుయెన్సర్‌ రిలేషన్స్‌ అండ్‌ డేటా వర్క్‌

సంస్థ: మైరివ్యూ

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 13

అర్హతలు:కంటెంట్‌ మార్కెటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/74103c


వరంగల్‌లో

మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: మాగ్నిఫై ఐటీ

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10

అర్హతలు: ఆండ్రాయిడ్‌, ఫైర్‌బేస్‌, ఫ్లట్టర్‌, ఐఓఎస్‌, జావా, కాట్లిన్‌, రియాక్ట్‌ నేటివ్‌, రెస్ట్‌ ఏపీఐ నైపుణ్యాలు

* internshala.com/i/05f632


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని