తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ట్రూ బ్రాండ్స్‌  స్టైపెండ్‌: నెలకు  రూ.15,000 దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 11 అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

Published : 10 Apr 2023 00:04 IST

గుంటూరులో
మార్కెటింగ్‌

సంస్థ: ట్రూ బ్రాండ్స్‌  

స్టైపెండ్‌: నెలకు  రూ.15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 11

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/a31355


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
వీడియో సొల్యూషన్‌

సంస్థ: హజ్‌టెన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000-18,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 19

అర్హతలు: సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/d06cd6


ఫండ్‌రైజింగ్‌

సంస్థ: రైజ్‌ ఇండియా ఫౌండేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,500

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 15

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/2e062f


వీడియో యాక్టింగ్‌

సంస్థ: ఎస్‌జీఎంఓఐడీ

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 18

అర్హతలు: వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు  

* internshala.com/i/66aff0


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ఐఐటీ బాంబే

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-2,000

దరఖాస్తు గడువు: మే 12

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, కేన్వా, డిజైన్‌ థింకింగ్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌ నైపుణ్యాలు

* internshala.com/i/2ef2f6


ఆపరేషన్స్‌

సంస్థ: ఎడ్యుమినట్టి

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 21

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/815bab


సైబర్‌ సెక్యూరిటీ అసైన్‌మెంట్స్‌

సంస్థ: మైమెగామైండ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000-8,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 21

అర్హతలు: సైబర్‌ సెక్యూరిటీ అసైన్‌మెంట్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/c62d64


వెబినార్‌ ఈవెంట్‌ ప్లానింగ్‌

సంస్థ: కొరిజో ఎడ్యు-టెక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-10,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 21

అర్హతలు: ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌, సేల్స్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/52645f


ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌

సంస్థ: కొరిజో ఎడ్యు-టెక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-10,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 21

అర్హతలు: ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌, సేల్స్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/7e6deb


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ఎడ్యుమినట్టి

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 21

అర్హతలు: క్రియేటివ్‌ మార్కెటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/c6a9f4


హైదరాబాద్‌లో
ఇంజినీర్‌ క్వాలిటీ ఇన్‌స్పెక్షన్‌

సంస్థ: కార్టెల్‌ ఇంజినీర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 21

అర్హతలు: ఆటోక్యాడ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/96fcee


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: మెటావర్స్‌ వెంచర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 21

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు

* internshala.com/i/d38323-


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని