తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: అర్బన్‌ కంపెనీ, స్టైపెండ్‌: నెలకు రూ.18,000, దరఖాస్తు గడువు: జూన్‌ 8, అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఆపరేషన్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

Published : 05 Jun 2023 00:06 IST

విజయవాడ, విశాఖపట్నంలలో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: అర్బన్‌ కంపెనీ
స్టైపెండ్‌: నెలకు రూ.18,000
దరఖాస్తు గడువు: జూన్‌ 8
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఆపరేషన్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/af269c


గుంటూరులో

మార్కెటింగ్‌

సంస్థ: శ్రీ షిరిడీసాయి సేవా ట్రస్ట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జూన్‌ 8
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/d84757


విశాఖపట్నం, హైదరాబాద్‌లలో 

ఎమర్జింగ్‌ మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: జేఎల్‌ఎల్‌ ఇండియా
స్టైపెండ్‌: నెలకు రూ.7,500
దరఖాస్తు గడువు: జూన్‌ 9
అర్హతలు: ఎమర్జింగ్‌ మార్కెట్‌ రిసెర్చ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/a2f5d3


వీడియో మేకింగ్‌/ఎడిటింగ్‌

సంస్థ: స్టూడియో 18 న్యూస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 13
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/c5167f


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు