తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: స్కోర్‌ మోర్‌ ఫౌండేషన్‌, స్టైపెండ్‌: నెలకు రూ.10,000, దరఖాస్తు గడువు: జూన్‌ 9, అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

Published : 06 Jun 2023 00:08 IST

విజయవాడలో

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: స్కోర్‌ మోర్‌ ఫౌండేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 9
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

* internshala.com/i/c16da1


మార్కెటింగ్‌

సంస్థ: బకెట్‌లిస్ట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: జూన్‌ 14
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సేల్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, సేల్స్‌ఫోర్స్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/06c636


సేల్స్‌

సంస్థ: ఇండికా ఏఐ
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,000
దరఖాస్తు గడువు: జూన్‌ 16
అర్హతలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌, సేల్స్‌ నైపుణ్యాలు

* internshala.com/i/e2ee89


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: కెరియర్స్‌360
స్టైపెండ్‌: నెలకు రూ.1,500
దరఖాస్తు గడువు: జూన్‌ 16
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/0a5a7b


వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: బిల్డ్‌ యువర్‌ ఇంగ్లిష్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-1,100
దరఖాస్తు గడువు: జూన్‌ 16
అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, పీహెచ్‌పీ, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు

* internshala.com/i/9836de


యూనిటీ గేమ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఎన్‌ఎంఎస్‌ గేమ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జూన్‌ 16
అర్హతలు: యానిమేషన్‌, సి చి, యూనిటీ ఇంజిన్‌ నైపుణ్యాలు

* internshala.com/i/0a875e


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: మెటఫర్‌ ఇండియా
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: జూన్‌ 16
అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, కేన్వా, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/412d35


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని